బస్సుల్లో మాస్కు తప్పనిసరి : లేకుంటే రూ.50 జరిమానా

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Mask mandatory on bus journeys: AP government decision
Mask mandatory on bus journeys: AP government decision

Amaravati: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలపై మాస్కు తప్పనిసరి చేసింది. ప్రయాణీకులు మాస్క్ ధరించకుంటే రూ.50 జరిమానా విధించాలని స్పష్టం చేసింది.

కరోనా లాక్ డౌన్ వార్తల కోసం: https://www.vaartha.com/corona-lock-down-updates/