మార్కెట్లలో నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్

ముంబయిః స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 346 పాయింట్లు కోల్పోయి 62,622కి పడిపోయింది. నిఫ్టీ 99 పాయింట్లు పతనపై 18,534 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.73 వద్ద కొనసాగుతుంది.