నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

SENSEX
SENSEX

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 297 పాయింట్లు పతనమై 41,163కి పడిపోయింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 12,126కి దిగజారింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/