భారీ నష్టాల్లో పయనిస్తున్న మార్కెట్లు
BSE
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9.45 గంటల సమయానికి సెన్సెక్స్ 792 పాయింట్ల నష్టంతో 50,260 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 214 పాయింట్లు దిగజారి 14,883 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ కూ.73.01 వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/