స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ మార్కెట్లు ఈ వారాంతం నష్టాల్లోనే నడిచాయి. కాగా ఈ రోజు నష్టాల్లో పయనించిన స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం వరకు 180 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌, చివర్లో పుంజుకుని నష్టాలను తగ్గించుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 38 పాయింట్లు కోల్పోయి 41,642 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 12,266 వద్ద స్థిరపడింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/