లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

BSE Sensex Rises
BSE Sensex Rises

ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఆటోమొబైల్స్ మినహా అన్ని సూచీలు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో 41,130కి పెరిగింది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 12,151 వద్ద స్థిరపడింది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/