నగరంలో పలు సూపర్‌మార్కెట్‌లు సీజ్‌

నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా సీజ్‌ చేసిన అధికారులు

super market
super market

హైదరాబాద్‌: నిబందనలు పాటించకుండా నడుపుతున్నటువంటి సూపర్‌మార్కెట్‌లను సీజ్‌ చసినట్లు అధికారులు ప్రకటించారు. చందానగర్‌ పరిధిలో విజేత సూపర్‌ మార్కెట్‌, మధురానగర్‌లోని వాల్‌మార్ట్‌ లను జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సీజ్‌ చేశారు. సూపర్‌ మార్కెట్‌లలో భౌతిక దూరం పాటించకుండా, ఎక్కువ మందిని లోపలికి పంపడంతో, అధికారులు వీటిని సీజ్‌ చేసినట్లు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/