ఎన్‌పిసిసిలో మేనేజర్‌ ఖాళీలు

NPCC recruitment (File)

గురుగ్రామ్‌ (హరియాన)లోని నేషనల్‌ ప్రాజెక్ట్స్‌ కన్‌స్ట్రాక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌పిసిసి) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు : 15 పోస్టులు : మేనేజర్‌, డిప్యూటీ
మేనేజర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ అర్హత : సిఎ/ఐసిడబ్ల్యూఎ ఉత్తీర్ణత, అనుభం ఎంపిక విధానం : రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌, చివరి తేది : డిసెంబరు 23
వెబ్‌సైట్‌ : http://www.npcc.gov.in

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/