మోదీ ప్రకటనపై మండిపడ్డ మమతా బెనర్జీ

mamata banerjee
mamata banerjee

కోల్‌కతా : స్థానికంగా మీడియా సమావైశంలో మమతా బెనర్జీ మాట్లాడారు, ఖమిషన్ శక్తిగ ఆపరేషన్ విజయవంతం గురించి ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రకటనలు చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని ఆమె స్పష్టం త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, ఖమిషన్ శక్తిగ విజయవంతంపై ప్రకటన చేయడం ద్వారా ఎన్నికల నిబంధనలను ఉల్లఘించారన్నారు. ఈ అంశంపై త్వరలోనే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు దీదీ వెల్లడించారు. అంతేకాకుండా ఖమిషన్ శక్తిగ ప్రాజెక్ట్‌ను విజయవంతం చేసిన ఘనత శాస్త్రవేత్తలకు దక్కుతుందన్నారు. మోదీ ఖమిషన్ శక్తిగపై ప్రకటన చేయడం ద్వారా ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు.


మరిన్ని తాజా జాతియ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/