పర్ఫెక్ట్ మేకప్..

పర్ఫెక్ట్ మేకప్..
Malavika sharma new look

మాళవిక శర్మ తెలుసు కదా? మాస్ మహారాజా రవి తేజ సినిమా ‘నేల టికెట్’ తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  మోడలింగ్ రంగంలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ప్రస్తుతం లా గ్రాడ్యుయేషన్ కూడా చేస్తోందట.  మోడలింగ్ లో సత్తా చాటడం.. న్యాయ శాస్త్రం చదవడంతో ఎంత బిజీగా ఉన్నా హాటు ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేయడం మాళవిక మర్చిపోదు.
రీసెంట్ గా మాళవిక  ఒక ఫోటోషూట్ లో పాల్గొంది.  ఆ ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలోకి వచ్చాయి.  అంతకంటే వేగంగా వైరల్ అయ్యాయి.  ఈ ఫోటోలలో పై బటన్లు వేసుకోకుండా ధరించిన వైట్ షర్టుతో అందాలను ఫుల్లుగా కెమెరాకు వడ్డించింది.  ప్యాంట్ వేసుకోకుండా కుర్చీకి రివర్స్ లో కూర్చొని స్పైసీ.. సెక్సీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. బ్లీచ్ చేసి ఒకవైపుకు హెయిర్ స్టైల్ చెయ్యడంతో హాట్ నెస్ డబల్ అయింది. పర్ఫెక్ట్ మేకప్.. మినిమమ్ యాక్సెసరీస్ తో మోడరన్ లుక్ లో కనిపించింది. 

తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/kids/