సీఎం జగన్‌కు బర్త్‌డే విషేష్‌ తెలిపిన మాహేష్‌బాబు

mahesh babu & cm jagan
mahesh babu & cm jagan

అమరావతి: ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి 47 పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున సెలబ్రెటీల నుండి ప్రధానమంత్రి నరేంద్రమోడి వరకు సీఎం జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. తాజాగా టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, సంతోషాలతో, సక్సెస్‌తో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు. కాగా మహేష్‌ బాబు ట్వీట్‌కు లైకులు వేలల్లో వస్తున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/