కుటుంబంతో కలిసి యాడ్‌ చేసిన మహేశ్‌బాబు

సాయి సూర్యా డెవలపర్స్ యాడ్ లో కుటుంబంతో మహేశ్

Mahesh Babu Sai Surya Developers

హైదరాబాద్‌: మహేశ్ బాబు, తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి తొలిసారిగా నటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడిస్తూ, అందరమూ కలిసి తొలిసారిగా నటించామని అన్నారు. షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయిందని చెబుతూ, ఆ యాడ్ ను పోస్ట్ చేశారు. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్ ను నిర్మించిందని, అందుకు కృతజ్ఞతలని తెలిపారు. ఈ యాడ్ ను మీరూ చూడవచ్చు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/