ఓటు హక్కు వినియోగించుకున్న ధోనీ

Mahendra Singh Dhoni, wife Sakshi
Mahendra Singh Dhoni, wife Sakshi

రాంచి: క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఈరోజు లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఝార్ఖండ్‌లోని రాంచీలో గల జవహర్‌ విద్యా మందిర్‌లో తన కుంటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధోనీతో పాటు తన భార్య సాక్షి సింగ్‌, కూతరు జీవా ఉన్నారు.


మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/