సూపర్‌స్టార్‌ను కలిసిన ‘మా ‘

MAA President Naresh met Krishna, Vijayanirmala
MAA President Naresh met Krishna, Vijayanirmala

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నూతన అధ్యక్షుడిగా సీనియర్‌ నటుడు నరేష్‌ బాధ్యతలుచేపట్టారు.. కాగా నరేష్‌ ప్యానల్‌ గురువారం సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయనిర్మల దంపతుల ఆశీస్సులు తీసుకునానరు.. ఆ తర్వాత ఈ బృందం కృష్ణంరాజుగారిని గౌరవపూర్వకంగా కలిశారు.అదేవిధంగా తెలంగాణమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నుకలిశారు..