లాక్‌డౌన్ తో భారత్‌లో బాగా నష్టం

amazon
amazon

 కాలిఫోర్నియా: కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో లాక్‌డౌన్ వల్లే తాము ఆర్థికంగా బాగా నష్టపోయామని అమెజాన్ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఎఫ్‌వో బ్రయాన్ ఓస్లాస్కీ శుక్రవారం వెల్లడించారు. భారత్‌లో నిత్యావసరాల డెలివరీకి మాత్రమే ఈ-కామర్స్ సంస్థలకు అనుమతులున్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఈ త్రైమాసికంలోనే తొలిసారి అమెజాన్‌కు నష్టాలొచ్చాయని ఓస్లాస్కీ తెలిపారు.

తాజా వీడియో కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/videos/