లాస్‌ఏంజిల్స్‌ కార్చిచ్చు ఫొటోలు తీసిన అంతరిక్ష వ్యోమగామి

los angeles forest fire
los angeles forest fire

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా, పశ్చిమ లాస్‌ఏంజెల్స్‌లోని అటవీ ప్రాంతాల్లో వారం రోజుల క్రితం మొదలైన కార్చిచ్చు ప్రమాదకరంగా విస్తరించింది. దీంతో అమెరికా రాష్ట్రాలు ఆందోలన చెందుతూన్నయి. ఈ నెల 23న మొదలైన ఈ కార్చిచ్చు మరింతగా వ్యాపించడంతో హలీవుడ్‌ నటులు సహా దాదాపు పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో లక్షన్నర వరకు బాధితులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కార్చిచ్చు విస్తరణకు సంబంధించి శాటిలైట్‌ తీసిన ఫొటోల ద్వారా మంటల వ్యాప్తి వేగాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుం స్పేస్‌ స్టేషన్‌లో ఉన్న అమెరికా అంతరిక్ష సంస్థకు చెందిన వ్యోమగామి అండ్రూ మోర్గాన్‌ కార్చిచ్చుకు ంబంధించిన ఫొటోలను తీసారు.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/andhra-pradesh/