ఈ 19న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక

parliament
parliament

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికను ఈ నెల 19న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి రెండు రోజులు సభ్యుల ప్రమాణం ఉంటుంది. ఐతే బుధవారం రోజున స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని ఆ తర్వాత రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌..ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర బడ్జెట్‌ను జూలై 5వ తేదీన ప్రవేశపెడతారు. జూన్‌ 17 నుంచి జూలై 26 వరకు జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో లోక్‌సభలో 30, రాజ్యసభలో 27 సిట్టింగ్స్‌ ఉండనున్నాయి.

వార్త ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/