కాగిత రహితంగా లోక్‌సభ

Loksabha
Loksabha

NewDelhi: లోక్‌సభను కాగిత రహితంగా తీర్చిదిద్దనున్నారు. వచ్చే సమావేశాలనుంచి లోక్‌సభ పేపర్‌లెస్‌ సభగా రూపుదిద్దుకోనున్నది. వచ్చే సమావేశాలనుంచి సభ పేపర్‌లెస్‌ విధానంలో పని చేయనున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయిలు ఆదా చేయడానికి అవకాశముంటుందని ఆయన అన్నారు.