తెలంగాణ-ఆంధ్ర సరిహద్దుల్లో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేత
తెలుగు రాష్ట్రాల మధ్య ఊపందుకున్న ప్రయాణాలు

Hyderabad: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేయటం తో తెలంగాణ-ఏపీ సరిహద్దు మధ్య వాహనాల రాకపోకలు ఎలాంటి అవరోధాలు లేకుండా సాగుతున్నాయి. ఇరురాష్ట్రాల మధ్య ప్రయాణాలు ఊపందుకున్నాయి. లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నుంచి ఏపీ లోని సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు ఇపుడు తిరుగు ప్రయాణం కు సిద్ధమవుతున్నారని తెలిసింది.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/