ఏప్రిల్ 7 నుంచి నెల రోజుల పాటు సింగపూర్ లో లాక్ డౌన్

ప్రధాని లీ హసీన్‍ లూంగ్‍ ప్రకటన

Lockdown in Singapore for a month from April 7th

సింగపూర్‍ ..లాక్‍డౌన్‍ ప్రకటించిన దేశాల జాబితాలో చేరింది.

వచ్చే మంగళవారం ఏప్రిల్ 7వ తేదీ  నుంచి నెల రోజుల పాటు సింగపూర్ లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు  ఆ దేశ ప్రధాని లీ హసీన్‍ లూంగ్‍ ప్రకటించారు.

అత్యవసర సర్వీసులు, కీలకమైన ఆర్థిక రంగాలు తప్ప అన్ని కార్యాలయాలనూ మూసేస్తామన్నారు.

కరోనా నిరోధం కోసం కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని,   ప్రజలు సహకరించాలని కోరారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/