స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

nagi reddy, ec
nagi reddy, tengana ec

హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 538 జడ్పీటిసి, 5817 ఎంపిటిసి స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. తొలి విడత మే 6న ,రెండో విడత మే 10న, మూడో విడత మే 14వ తేదీల్లో పోలింగ్‌ నిర్వహణ జరగనున్నట్లు వెల్లడించారు. మే 27న తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/