ప్రకృతితో మమేకమై జీవించాలి

modi
modi

న్యూఢిల్లీ: ప్రకృతితో మమేకమై జీవించాలని ప్రధాని మోడి సందేశం ఇచ్చారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఈసదర్భంగా ప్రధాని ప్రకృతే పరమేశ్వరుడన్నారు. ప్రకృతితో కలిసి వెళ్తే భవిష్యత్తు ఉత్తమంగా ఉంటుందని మోడి తెలిపారు. ఈ భూమి, ప‌ర్యావ‌ర‌ణం గొప్ప‌వ‌ని, స్వ‌చ్ఛ‌మైన గ్ర‌హం కోసం క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్రధాని మోడి ట్వీట్‌ చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/