పశుసంరక్షణ వ్యాధి నివారణ టీకాలు

Vaccinations
Vaccinations

పశ్చిమ గోదావరి: పశుసంరక్షణ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మార్టేరు ఇరగవరం వెటర్నరీ సబ్‌ డివిజన్‌ సంచాలకుడు డాక్టర్‌ పి.జయకర్‌ జాన్సన్‌ ఆధ్వర్యంలో పెనుమంట్ర మండలం మార్టేరు వెటర్నరీ కార్యాలయం వద్ద ఈరోజు కుక్క పిల్లలకు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుమంట్ర మండలం మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్‌ కర్రి వేణుబాబు, తదితరులు పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/