నిత్యజీవనాన్ని మరింత అందంగా..

జీవన వికాసం

A housewife who adjusts objects at home

ఉదయం నిద్ర లేవగానే ఓ సారి ఇంటిని చూస్తే ఎక్కడి వస్తువు అక్కడ పడేసినట్లు ఉంటుంది. వాటిని రోజూ చూస్తాం. కానీ ఒక చోట సర్దేయడానికి సాహసించం.

తర్వాత సర్దుకుందాంలే అనుకుంటాం. ఫర్నిచర్‌ను శుభ్రం చేయడమో, బట్టలు అల్మారాలో సర్దిపెట్టుకోవడమో, పాత న్యూస్‌ పేపర్‌ను స్టోర్‌ రూమ్‌లో దాయడమో చేయాలనుకుంటాం.

కానీ బిజీ లైఫ్‌లో అది సాధ్యం కాదు.

అయితే ఇప్పుడు మనకు సమయం దొరికింది. ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని వృథాగా గడిపేయకుండా ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచుకుంటే మంచిది.

ప్రతిరోజు ఆఫీస్‌కు వెళ్లేప్పుడో, బయటికి వెళ్లేప్పుడో.. ఏ డ్రెస్‌ ధరించాలన్నది పెద్ద పనే.

మగవారికయితే షర్ట్‌ కలర్‌ ఎలా ఉండాలి? దానికి తగ్గ ప్యాంట్‌ ఏది వేసుకోవాలి? అన్న సందేహం వస్తుంది. స్త్రీలైదే ఏ చీర కట్టుకోవాలి.

దాన్ని తగ్గ బ్లౌజ్‌ ఉందా లేదా చూసుకోవాలి. లేదంటే సల్వార్‌ కమీజ్‌ ధరించాలి అన్న డైలమాలో ఉండిపోతారు. తినే తిండిలోనూ అంతే..

ఏ కూర చేయాలి. ఏ సినిమా చూడాలి? తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. ఇవి నిత్యమూ చేసేవే.

అయినా కొంత సమయం పాటు వాటి గురించి ఆలోచించక తప్పదు. కెరీర్‌లోను అంతే.. ఏ

రంగంలో ఉద్యోగం మంచిది. ఏ జాబ్‌ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించగలము వంటి ప్రశ్నలు వస్తుంటాయి.

జీవితంలో కొత్త విషయలు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. కానీ రొటీన్‌గా చేసేవి సులువుగా ఉంటాయి.
అవి టైంతో పాటు మానసిక పరిపక్వతను పెంచుతాయి.

చిన్న చిన్న విషయాలను పక్కనపెట్టి, పెద్ద లక్ష్యం కోసం వెతికేటప్పుడు రొటీన్‌ చాలా ఉపయోగపడుతుంది.

నిత్యజీవితంలో కొన్ని సందర్భాలు రొటీన్‌ అయితే మెంట్‌ స్ట్రెస్‌ తగ్గి, కీలక అంశాలపై దృష్టి పెట్టేందుకు దోహదం చేస్తుంది.

ఉదయం నిద్ర లేవగానే ఓ సారి ఇంటిని చూస్తే ఎక్కడి వస్తువు అక్కడ పడేసినట్లు ఉంటుంది. వాటిని రోజూ చూస్తాం.

కానీ ఒక చోట సర్దేయడానికి సాహసించం. తర్వాత సర్దుకుందాంలే అనుకుంటాం.

ఫర్నిచర్‌ను శుభ్రం చేయడమో, బట్టలు అల్మారాలో సర్దిపెట్టుకోవడమో, పాత న్యూస్‌ పేపర్‌ను స్టోర్‌ రూమ్‌లో దాయడమో చేయాలనుకుంటాం. కానీ బిజీ లైఫ్‌లో అది సాధ్యం కాదు.

అయితే ఇప్పుడు మనకు సమయం దొరికింది. ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని వృథాగా గడిపేయకుండా ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచుకుంటే మంచిది. ప్రతిరోజు ఆఫీస్‌కు వెళ్లేప్పుడో, బయటికి వెళ్లేప్పుడో.. ఏ డ్రెస్‌ ధరించాలన్నది పెద్ద పనే.

మగవారికయితే షర్ట్‌ కలర్‌ ఎలా ఉండాలి? దానికి తగ్గ ప్యాంట్‌ ఏది వేసుకోవాలి? అన్న సందేహం వస్తుంది. స్త్రీలైదే ఏ చీర కట్టుకోవాలి.

దాన్ని తగ్గ బ్లౌజ్‌ ఉందా లేదా చూసుకోవాలి. లేదంటే సల్వార్‌ కమీజ్‌ ధరించాలి అన్న డైలమాలో ఉండిపోతారు.

తినే తిండిలోనూ అంతే.. ఏ కూర చేయాలి. ఏ సినిమా చూడాలి? తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. ఇవి నిత్యమూ చేసేవే. అయినా కొంత సమయం పాటు వాటి గురించి ఆలోచించక తప్పదు.

కెరీర్‌లోను అంతే.. ఏరంగంలో ఉద్యోగం మంచిది. ఏ జాబ్‌ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించగలము వంటి ప్రశ్నలు వస్తుంటాయి.

జీవితంలో కొత్త విషయలు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. కానీ రొటీన్‌గా చేసేవి సులువుగా ఉంటాయి.
అవి టైంతో పాటు మానసిక పరిపక్వతను పెంచుతాయి.

చిన్న చిన్న విషయాలను పక్కనపెట్టి, పెద్ద లక్ష్యం కోసం వెతికేటప్పుడు రొటీన్‌ చాలా ఉపయోగపడుతుంది.

నిత్యజీవితంలో కొన్ని సందర్భాలు రొటీన్‌ అయితే మెంట్‌ స్ట్రెస్‌ తగ్గి, కీలక అంశాలపై దృష్టి పెట్టేందుకు దోహదం చేస్తుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/