కడప స్టీల్‌ప్లాంటుకు సిఎం జగన్‌ శంకుస్థాపన


Laying Foundation Stone to Kadapa Steel Plant by Hon’ble CM of AP at YSR Kadapa

కడప: వైఎస్‌ఆర్‌ కడప వద్ద ఈరోజు ఏపి ముఖ్యమంత్రి జగన్‌ కడప స్టీల్‌ప్లాంటుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా సిఎం అక్కడికి చేరుకున్నారు. శంకుస్థాపన అనంతరం సిఎం ప్రసంగిచనున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/