లక్ష్మణ్‌ దీక్ష విరమణ

Laxman
Laxman

హైదరాబాద్‌: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ గత ఐదు రోజులుగానిరవధిక దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నందున పార్టీ కోర్‌ కమిటీ సూచన మేరకు ఈరోజు దీక్ష విరమించారు. హన్స్‌రాజ్‌తో పాటు బిజెపి నేతలు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, రామచంద్రరావు పాల్గొన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/