‘కింగ్‌’ సరసన మళ్లీ

లావణ్య త్రిపాఠికి ఛాన్స్‌

Lavanya Tripati
Lavanya Tripati

కింగ్‌ నాగార్జున సూపర్‌హిట్‌ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయనా’లో ‘బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో డైరెక్టర్‌ కల్యాణ్‌కృష్ణ , నాగార్జున-నాగచైతన్య కలయికలో ఆ సినిమాకు సీక్వెల్‌ తీయబోతున్న సంగతి తెలిసిందే.. అయితేఎపుడో మొదలవ్వాల్సి ఈచిత్రం అనివార్యకారణాలతో వాయిదాపడుతూ వస్తోంది..

కాగా తాజాగా ఈ సినిమాలో లావణ్యత్రిపాఠి ఓ పాత్రలో నటించబోతోందని తెలిసింది.. లావణ్య సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నటించిన విషయం విదితమే.

మరి ఈచిత్రంలో ఆమెది హీరోయిన్‌ పాత్రా లేదా.. అతిథి పాత్ర అనేది తెలియాల్సి ఉంది..

జూలై మొదటివారంలో ఈసినిమాను మొదలుపెట్టి , క్రిస్మస్‌కు ‘బంగార్రాజును రిలీజ్‌ చేయాలని యూనిట్‌ భావిసోతందని తెలిసింది.. ఈసినిమాలో కూడ రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తున్నారు..

ఈసినిమాలో కూడ రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తున్నారు..

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/