‘వైఎస్‌ఆర్‌ జలకళ’ పథకాన్ని ప్రారంభించిన సిఎం

YouTube video
Launching of Y.S.R Jala Kala by Hon’ble CM of AP at Camp office, Tadepalli 

అమరావతి: సిఎం జగన్‌ ‘వైఎస్‌ఆర్‌ జలకళ’ (ఉచిత బోర్లు) పథకాన్ని ప్రారంభించారు. ఈసందర్భగా సిఎం మాట్లాడుతూ.. రైతు కోసం మరో అడుగు ముందుకు వేశామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌ ‌ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని రైతుల అభివృద్ది కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/