ఏపిలో నూతన పారిశ్రామిక పాలసీ విడుదల

Launching of New Industrial Policy by Hon’ble Minister for Industries & APIIC Chairperson at APIIC B

అమరావతి : ఏపిలో నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామిక​ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా ఆవిష్కరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పాలసీ విడుదల చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచనల ప్రతిరూపం. ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/