బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన ప్రధాని

Launch of Auction of Coal Mines for Commercial Mining

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి 41 బొగ్గు గనుల వేలాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ రంగంలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించబోతోందని అన్నారు. కోవిడ్‌ సంక్షోభాన్ని భారత్‌ అవకాశంగా మల్చుకుందని తెలిపారు. భారత్‌ స్వయం సమృద్ధిపై దృష్టి పెట్టిందని…ఇక దిగుమతులపై దేశం ఆధారపడదని మోడి తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/