పోటాపోటీగా బిజెపి, తృణమూల్‌

trinamool, bjp
trinamool, bjp


కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌లో బిజెపి, తృణమూల్‌ ఆధిక్యంలో పోటీపోటీగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 42 స్ధానాలుండగా..23 చోట్ల తృణమూల్‌, 17 చోట్ల బిజెపి ముందంజలో దూసుకెళ్తుతుంది. కాంగ్రెస్‌ కేవలం 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/