విదేశాల్లో వింబుల్డన్‌ మ్యాచ్‌లు చూస్తూ..

Vijay Malya in Wimbledon Semifinal
Vijay Malya in Wimbledon Semifinal

విదేశాల్లో వింబుల్డన్‌ మ్యాచ్‌లు చూస్తూ..

భారతదేశంలోని బ్యాంకులకు కోట్లాదిరూపాయలు చెల్లించాల్సిన బాకీలు ఎగొట్టిన కింగ్‌ఫిషర్‌ అధినేత విజ§్‌ు మాల్యా విదేశాల్లో తలదాచుకుంటున్న విషయం విదితమే. రోజుకో కేసుతో సతమతమవుతూనే ఆయన వార్తల్లోకి ఎక్కాడు.. ఇపుడు తాజాగా తానేమీ తీసిపోలేదు అన్నట్టుగా శుక్రవారం జరగిన వింబుల్డన్‌ సమీఫైనల్‌ మ్యాచ్‌లో క్రీడాభిమానుల్లో తాను ఒకటై స్టేడియంలో సేదతీరుతూ కన్పించాడు. ఆచిత్రమే ఇది.