ఓటమికి పార్టీ సీనియర్‌ నేతలే కారణం

Jyothi radha scindia with Priyanka Vadra
Jyothi radha scindia with Priyanka Vadra

Uttar Pradesh: ఉత్తర్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలు కావడానికిసీనియర్‌ నేతలే కారణమని ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పలువురు నాయకులు టికెట్ల పంపిణీపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలంతా ఒకరినొకరు విమర్శించుకుంటూ వాదోపవాదాలకు దిగారు.