ఇద్దరు న్యాయవాదుల ఆత్మహత్యాయత్నం

two lawyers attempt suicide outside Delhi’s Rohini courts

New Delhi: ఢిల్లిలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య చెలరేగిన ఘర్షణ నేపథ్యంలో ఇద్దరు న్యాయవాదులు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. రోహిణి కోర్టు ప్రాంగణంలో ఆశిష్‌ అనే న్యాయవాది తన శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే సహచర న్యాయవాదులు అతడిని ప్రయత్నాన్ని వమ్ము చేశారు. కాగా మరొక న్యాయవాది రోహిణి కోర్టు కాంప్లెక్స్‌ పైభాగంలోకి ఎక్కి అక్కడినుంచి దూకుతానని బెదిరించాడు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/