టీమిండియా గెలుపుపై ప్రశంసల జల్లు

team india
team india

లండన్‌: ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా తన సత్తా చాటుకుంది. ఆడిన రెండు మ్యాచుల్లో భారీ విజయాలను నమోదు చేసి జోరు మీదుంది. ఆదివారం ఓవల్‌ వేదికగా జరిగిన టీమిండియా-ఆసీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగుల తేడాతో గెలుపొందింది. టీమిండియా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో కోహ్లిసేనపై ప్రశంసల జల్లు కురుస్తుంది.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos