కరోనా ను నియంత్రించటంలో ట్రంప్ విఫలం

మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శ

Trump fails to control Corona:: Obama
Obama-Trump

కరోనాను నియంత్రించడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్  ఘోరంగా విఫలమయ్యారంటూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు  బరాక్ ఒబామా విమర్శించారు.

కరోనా వ్యాప్తిని నియంత్రించే విషయంలో ట్రంప్ తీరు ఏ మాత్రం సమంజసంగా లేదని వినీత్ కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విఫలమయ్యారని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒబామా విమర్శలు గుప్పించారు.

కరోనా  వ్యాప్తిని నిరోధించే విషయంలో  ట్రంప్ తీరు బాగోలేదని ఒబామా ఒక ప్రైవుట్ సంభాషణలో పేర్కొన్నారు.

 అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ వీడియో బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనానువిషయంలో ట్రింప్ తీరు అయోమయంగా ఉందని ఆ వీడియోలో ఒబామా చెప్పడం స్పష్టంగా ఉంది.

ఒక్క అమెరికా అనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఒబామా అభిప్రాయపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/