టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం

కేశవరావు (కేకే), సురేష్‌రెడ్డి ఎన్నిక

Suresh Reddy , Kesavarao with CM KCR

Hyderabad: టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కే కేశవరావు (కేకే), సురేష్‌రెడ్డిలు రాజ్యసభకు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. పోటీ లేక పోవడంతో కేశవరావు, సురేష్‌రెడ్డిల ఎన్నిక ఏకగ్రీవమైంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/