నేడు ప్రపంచకప్‌లో శ్రీలంకXఆఫ్ఘనిస్తాన్‌

afghanistan vs srilanka
afghanistan vs srilanka

కార్డిఫ్‌: ఈ రోజు ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ శ్రీలంకను ఎలాగైనా చిత్తుచేసి మెగాటోర్నీలో అదిరిపోయే బోణీ కొట్టాలనుకుంటుంది. ఈ విశ్వసమరంలో తొలి మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు గెలుపు కోసం మంగళవారం సోఫియా గార్డెన్స్‌ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు తలపడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos