నేడు బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు

BRICS Summit

Brazil: బ్రెజిల్‌ వేదికగా ఇవాళ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన అంశంగా శిఖరాగ్ర సదస్సు నిర్వహించనున్నారు. బ్రిక్స్‌ సమావేశంలో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలు పాల్గొననున్నాయి. బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రష్యా, చైనా అధ్యక్షులతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం ఇది ఆరోసారి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/