మూడో దశలో నమోదైన పోలింగ్‌ శాతం

polling
polling


న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ పోలింగ్‌ కొనసాగుతుంది. ప్రధాని మోది, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు నేతలు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాహుల్‌ గాంధీ, అమిత్‌ షా, ములాయంసింగ్‌ యాదవ్‌, జయప్రద, వరుణ్‌ గాంధీ, సుప్రియా సూలె, మల్లికార్జున ఖర్గె, శశిథరూర్‌ తదితరులు మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు, ఒడిశాలోని 42 శాసనసభ స్థానాలకు కూడా పోలింగ్‌ కొనసాగుతుంది.
అసోంలో 12.36 %
బీహార్‌లో 12.6 %
గోవాలో 2.29 %
గుజరాత్‌లో 1.35 %
కర్ణాటకలో 1.75 %
కేరళలో 2.48 %
మహారాష్ట్రలో 0.99 %
ఒడిశాలో 1.32 %
త్రిపురలో 1.56 %
ఉత్తరప్రదేశ్‌లో 6.84 %
పశ్చిమబెంగాల్‌లో 10.97 %
ఛత్తీస్‌గఢ్‌లో 2.24 % గా నమోదైంది.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/