ఇరాన్‌, ఇటలీలో ఉన్న భారతీయుల తరలింపు

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడి

The evacuation of Indians in Iran and Italy

New Delhi: కరోనా వైరస్‌ బారిన పడిన ఇరాన్‌, ఇటలీ దేశాలలో ఉన్న భారతీయుల తరలింపు ప్రక్రియ పూర్తయిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) తెలిపింది.

కోవిడ్‌ 19 కంట్రోల్‌ రూమ్‌ను మరింతగా పటిష్టం చేస్తున్నామని, ఇది రాత్రింబవళ్లూ పని చేస్తుందని ఎంఇఎ పేర్కొంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం :https://www.vaartha.com/news/business/