మండే ఎండలు

రోహిణీ కార్తె మొదలు

Sunny season
Sunny season

Amaravati, Hyderabad: రోహిణీ కార్తె వచ్చింది అంటే ఎండలకు రోళ్లు పగులుతాయి అంటారు. అటువంటి రోహిణీ కార్తె ఈ రోజు మొదలైంది.

అయితే రోహిణీ కార్తెకు ముందుగానే మూడు రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి.

ఎంఫాన్ తుపాను కారణంగా సముద్రం నుంచి వచ్చే వేడి గాలులకు ఉష్ణోగ్రతలు తోడై జనాలను మాడ్చేసే ఎండలు కాస్తున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/