కూలిన సుఖోయ్‌ ఎస్‌యు-30

Suchoi su 30 Crashes
Suchoi su 30 Crashes

Assam: అస్సాంలోని తేజ్‌పూర్‌ వద్ద భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌ ఎస్‌యు 30 యుద్ధ విమానం కూలిపోయింది. విమానం కూలిపోయే సమయంలో అందులోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బైటపడ్డారు. శిక్షణ సమయంలో ఈ విమానం కూలిపోయింది. గాయాలకు గురైన ఇద్దరు పైలెట్లను ఆసుపత్రికి తరలించారు