ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి.. డబ్ల్యూహెచ్‌వో

ఈ సమయంలోనే వైరస్‌పై ఎటాక్‌ చేయాలి.

tredros adanam
tredros adanam

జెనీవా: ప్రపంచ దేశాలు కరోనాను ఎదుర్కోవడానికి లాక్‌డౌన్‌లు ప్రకటిస్తున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కరోనాను ఎదుర్కోవాలంటే లాక్‌డౌన్‌ చర్యలు సరిపోవని, దీనిపై మరింత దూకుడుగా వ్యవహరించాలని, ఈ సమయంలోనే కఠిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెఛ్‌వో ఛీఫ్‌ టెడ్రోస్‌ అథనమ్‌ సూచించాడు. లాక్‌డౌన్‌ సమయంలోనే వైరస్‌ పై అటాక్‌ చేయాలని, లక్షణాలు కనిపించిన వారిని గుర్తించి ఐసోలేట్‌ చేయాలని సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/