లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

సెన్సెక్స్‌ 1,265 … నిఫ్టీ 363

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో ముగించాయి. కరోనా కారణంగా మరోసారి లాక్‌డౌన్‌ పొడగించినప్పటికి కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తుందన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లు లాభాల భాట పట్టాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 1,265 పాయింట్లు లాభపడి 31,159 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 363 పాయింట్లు లాభపడి 9,111 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.42 గా ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/