దుబాయ్ లో రోడ్డుప్రమాదం

Road Accident
Road Accident

Dubai: రోడ్డుప్రమాదంలో 15మంది విద్యార్థులకు గాయాలైన ఘటన దుబాయ్ లో చోటుచేసుకుంది. వాటర్ ట్యాంకర్‌ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన దుబాయ్‌లో జరిగింది. ఇవాళ ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు బస్సులో ఉన్న విద్యార్థులకు గాయాలైనట్లు పోలీసులు చెప్పారు. గాయపడ్డవారిని రషీద్ హాస్పటల్‌కు తరలించారు.