కేరళలో రాహుల్‌ 3 రోజుల పర్యటన

rahul gandhi
rahul gandhi

త్రివేండ్రం: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, వయనాడ్‌ ఎంపి రాహుల్‌ గాంధీ ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి కేరళకు ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు. వయనాడ్‌ నుంచి ఎంపీగా గెలుపొందిన తర్వాత రాహుల్‌ కేరళకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇవాళ మధ్యాహ్నం కేరళకు వెళ్తున్నానని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఆదివారం నాడు అక్కడే వుండి వయనాడ్‌ ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమావేశం అవుతానని ఆయన తెలిపారు. ఈ మూడు రోజుల్లో రాహుల్‌ 15 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/