జగన్ తో పీవీ సింధు భేటీ

PV Sindhu Met AP CM Jagan
PV Sindhu Met AP CM Jagan

Amaravati: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. సింధుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. సింధు తల్లిదండ్రులతో పాటు, మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు.