గంగా యాత్ర చేయనున్నప్రియాంకా గాంధీ

Priyanka Gandhi Vadra
Priyanka Gandhi Vadra

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పూర్తి స్థాయి ప్రచారం చేపట్టనున్నారు. అయితే ఆమె స్టీమ‌ర్ బోటు ద్వారా యాత్ర నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం మూడు రోజుల పాటు 140 కిలోమీట‌ర్ల దూరం ఆమె ప్ర‌యాణించ‌నున్నారు. గంగా న‌ది వెంట ఉన్న గ్రామాల్లో ఆమె ప్ర‌చారం చేప‌డుతారు. ఈనెల 18వ తేదీన ప్ర‌యాగ్‌రాజ్‌లో ఈ ప‌ర్య‌ట‌న మొద‌ల‌వుతుంది. వార‌ణాసిలోని అస్సీ ఘాట్‌తో ప్రియాంకా త‌న గంగా టూర్‌ను ముగిస్తారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/