రాజకీయ సంక్షోభం, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం

P. Chidambaram
P. Chidambaram, Former Union Minister and senior Congress leader

న్యూఢిల్లీ: కర్ణాటక, గోవా రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనదైన శైలిలో స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడియస్‌కి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం, గోవాలో 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బిజెపిలోకి జంప్‌ అవ్వడంతో రెండు రాష్ట్రాల్లో మనం చూస్తున్నది రాజకీయ ఆధిపత్యంగా కనిపించవచ్చు. కానీ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. విదేశీ పెట్టుబడిదారులు, ఇంటిలిజెన్‌ సంస్థలు, భారత మీడియాను అనుసరించవు. వాళ్లు వినేది, చదవేది రాజకీయా అస్థిరత గురించే కాబట్టి, ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/